షాకింగ్ : హీరో శ్రీకాంత్ ఇంటిపై దాడిచేసి రెండు కార్లు ద్వంసం చేసిన వెంకటేష్

షాకింగ్ : హీరో శ్రీకాంత్ ఇంటిపై దాడిచేసి రెండు కార్లు ద్వంసం చేసిన వెంకటేష్

On

Hero Srikanth Attacked షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక సినీ ప్రముఖుడి ఇంట్లో జరగరానిది జరిగింది. హీరోగా సుపరిచితుడు.. సినీ ప్రముఖుడిగా అందరికి తెలిసిన శ్రీకాంత్ ఇంట్లోని కార్లను ధ్వంసం చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. పలు చిత్రాల్లో హీరోగా నటించిన హీరో శ్రీకాంత్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 76లో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ ఇంట్లో…