సెక్స్ రాకెట్ వదంతులు.. సోషల్ మీడియా లో నిప్పులు చెరిగిన నటి మాధవీ లత.. “శవమ్ మీఁద చిల్లరేరుకునే ముఖాలూ”అంటూ తిట్ల వర్షం..

Madhavi Latha Comments Tollywood Sex Racket

Madhavi Latha Comments Tollywood Sex Racket

టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ గురించి నిర్భయంగా మాట్లాడే హీరోయిన్ గా పేరున్న నటి మాధవి లత,తాజాగా వస్తున్న అమెరికా -టాలీవుడ్ సెక్స్ రాకెట్ లో తన పేరు ఉంది అని వస్తున్న వదంతులపై స్పందించారు..తనదైన శైలిలో ఆరోపణలు చేస్తున్న వారందరిపై నిప్పులు చెరిగారు మాధవి లత..

“శవమ్ మీఁద చిల్లరేరుకునే ముఖాలూ” అంటూ ఒకింత కింది స్థాయి తిట్లు కూడా వాడుతూ,ఆమె సోషల్ మీడియా లో నిప్పులు చెరిగారు.. facebook ,youtube ల లో అనేక రకమైన వదంతులు చేసే వారందర్నీ కుక్కలతో పోలుస్తూ,వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకి లేదంటూ చెప్పారామె..

కామెంట్ చేసేవారు చేస్కోవచ్చు అంటూ తనకి వాటికి సమాధానం చెప్పే అవసరం లేదంటూ చెప్పారు ఆమె.. మీకు నిజంగా దమ్ముంటే మీ ఏరియా ఎం ఎల్ ఏ ని అడుక్కోండి మా ఏరియాకి ఏం పీకావురా అని అంతేకాని నాతో పెట్టుకోవద్దు అంటూ పంచ్ కూడా ఇచ్చారు మాధవి లత.. అసలు ఆమె సోషల్ మీడియా లో ఏమన్నారంటే..

ఇది కేవలం సంస్కారం లేని వాళ్ళకి మాత్రమే :-

వినేవన్నీ నిజాలు కావు బయటకి వచ్చేవి అన్నీ న్యాయం కాదు ….

ఎముకలు క్రుళ్ళిన
వయస్సు మళ్ళిన సోమరులు మీరు
చావండీ
ఆడవాల్ల అత్మనీ చంపీ a శవమ్ మీఁద చిల్లరేరుకునే ముఖాలూ

మనసే లేని మృగాలు మలినమైన అంతరాత్మలు మీరు

Face books lonu
Youtbes lonu
Tega balisina kukkala vage vagudu ki nenu answer ivvalsina avasaram ledu
Prathi vadi chuttu tirigi nenu manchidanni ani certificate techukonu akkarledu……
Anni chotla anni untayi
Vetini apadam impossible
Telsina mana pani manam chesukuni burada lo nenenduku padatam ani jagarthaga vellipovadam tappa
Apadaniki nenu cm kadu pm kadu
Just a cmn gal… ipudu na facebook lo nannu botulu tidutunna chetha na dash gallaki
Samadhanam cheppe need naku ledu
Nuv vachava???
Nuv chusava?????
Nuv unnavaaa????
Vetiki dammunte ans ivvandi….
So kathalu vini ade nizam anukunte nenu kathalu chala cheptanu….

Chaduvukunnaru….. ne batuku enti
Ne avasaralu enti
Ne job enti
Ne family enti chusukunte mana desham ila sanka naki podemo
Papam…….

Nannu comments evarevaru aithe chestarooooo
Cheyandii paravaledu
Evadiki nenu answer cheppanu naku avasaram ledu…….

Na nizayithi idi ani prove chesukune karma naku pattaledu
Ala padithe inka na life end……..

So i dnt care about gossips
I dnt care about bad name……
Bcos i Know what am

Just i care about my life…..
Being in political party
Meku nenu elanti pramanalu cheyaledu
So u dnt hav any right to ask me
Na badyathaga em cheyalo adi chesthunna.iam being a best citizen in this country…
Nenu pramanam chesina roju adagandi
Ippatiki mee mla ni adukondi em peekavura ma area ki ani
Apudu bagupadatadi desham

సంచలనం రేపిన అమెరికా -టాలీవుడ్ సెక్స్ రాకెట్ కేసులో ప్రవాసాంధ్రుడు కిషన్ మోదుగుముడి దంపతులు అమెరికా లో అరెస్ట్ అయిన సంగతి తెల్సిందే.. ఈ కేసులో చాలా మంది హీరోయిన్స్ /యాంకర్స్ ఉన్నారంటూ అక్కడి పోలీసులు FIR దాఖలు చేసారు,అయితే ఈ హీరోయిన్స్ /యాంకర్స్ ని పోలీసులు బాధితులుగా పేర్కొనడం గమనార్హం..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *