చాలా రోజుల తర్వాత కాలేజ్ స్టూడెంట్ గా ప్రిన్స్ మహేష్ బాబు.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న మహేష్ 25 చిత్ర ఫోటోలు..

Mahesh 25 Pics

Mahesh 25 Pics

“భరత్ అనే నేను” తో ముఖ్యమంత్రిగా అదరగొట్టి సంచలన విజయాన్ని నమోదు చేసిన ప్రిన్స్ మహేష్ బాబు,చాలా రోజుల తర్వాత తన 25 వ చిత్రం కోసం విద్యార్థి పాత్రలో మెరవనున్నారు.. సోషల్ మీడియా లో వైరల్ అయినా ఫొటోల్లో మహేష్ పోకిరి హెయిర్ స్టైల్ లో మెరిశారు..


వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడున్ లో నడుస్తుంది,సినిమాలో వచ్చే కాలేజీ సన్నివేశాలు ఇక్కడ ఉన్న ఒక పాఠశాల లో చిత్రీకరిస్తున్నారు..పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో ఉన్నట్లు సమాచారం..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *