Tag: Kapu Reservations

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కాపు రిజర్వేషన్స్ పై ట్విస్ట్ ఇచ్చిన ప్రధాని మోడీ !!

PM Narendra Modi Twist on Kapu Reservations ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త రిజర్వేషన్ల కోసం పట్టుపడుతున్నారు. తెలంగాణాలో ముస్లింలకు, ఆంధ్రప్రదేశ్ లో కాపులకు రిజర్వేషన్ల కోసం శాసనసభ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపారు. ఈ కొత్త రిజర్వేషన్లతో రెండు రాష్ట్రాలలోను రేజర్వేషన్లు 50% దాటాయి. కాబట్టి వీటిని ఆమోదించి రాజ్యాంగంలోని సెక్షన్ 9 లో పెడితే తప్ప చెల్లవు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి మోడీ సమాధానం చెప్పకనే చెప్పారు. పైగా సమధానం గుజరాత్ నుండి […]

Read More