ఆగష్టు 15 బంపర్ ఆఫర్,రూ 45000 విలువ చేసే NEX స్మార్ట్ ఫోన్ ని రూ 1947 కే అందిస్తున్న Vivo.. వివరాలు..

Vivo Nex Sale

Vivo Nex Sale

స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో దూసుకుపోతున్న చైనీస్ మొబైల్ దిగ్గజం వివో ,భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తన ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది..ఈరోజు నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్,ఈ నెల 9 వరకు కొనసాగనుంది..

ఈ ఫ్లాష్ సేల్ లో భాగంగా Vivo Nex ఇంకా Vivo V9 స్మార్ట్ ఫోన్లను కేవలం రూ 1947 కె అందించనుంది సంస్థ.. అయితే 7,8,9 తేదీలలో మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ అని సంస్థ తెలిపింది,ప్రస్తుతం Vivo Nex ధర రూ 44,990 ఉండగా ,Vivo V9 రూ 20,990 ఉంది.. బుకింగ్ చేసుకునేవారి కోసం ఈ లింక్ https://shop.vivo.com/in/sp/independence_day_sale

ఈ ఫ్లాష్ సేల్ లో భాగంగా Vivo’s XE100,Vivo’s XE680 ఇయర్ ఫోన్స్,ఇంకా వివో USB Cable, కేవలం రూ 72 కే అందించనుంది వివో.ఇవే కాకుండా ఇతర మొబైల్ మోడల్స్ పై కూడా భారీగా డిస్కౌంట్లు ఇస్తుంది వివో.. పూర్తి వివరాలు https://shop.vivo.com/in/sp/independence_day_sale లో చూడవచ్చు..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *