రష్మీ తొడలు చూసి కనెక్ట్ అయ్యా,అంటూ పబ్లిక్ ఫంక్షన్ లో దర్శకుడు అజయ్ భూపతి చీప్ కామెంట్స్.. స్పందించిన రష్మీ..

Ajay Bhupathi Hot Comments Rashmi

Ajay Bhupathi Hot Comments Rashmi

RX 100 అంటూ మొదటి సినిమాతోనే సంచలన విజయం సాధించిన యువ దర్శకుడు అజయ్ భూపతి తన వివాదాస్పద వ్యాఖ్యల తో తరచుగా వివాదాల్లోకి ఎక్కుతున్నారు,మొన్నటికి మొన్న సినిమా రివ్యూల పై సంచలన వ్యాఖ్యలు చేసిన అజయ్,తాజగా ఒక ఫంక్షన్ లో నటి రష్మీ తొడల పై వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది..

నిన్న జరిగిన జబర్దస్త్ బ్యూటీ రష్మీ నటించిన తాజా చిత్రం “అంతకు మించి” సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అజయ్ ఈ వ్యాఖ్యలు చేసారు.. “హారర్ సినిమాలు తీయడం ఈరోజుల్లో చాలా కష్టం,ఎందుకంటే సౌండ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది,ఇక ఈ సినిమా హోర్డింగ్ ఫిలిం ఛాంబర్ సమీపంలో పెట్టారు,అక్కడ చాలా రోజులు మా RX100 పోస్టర్ నే ఉండేది,అయితే ఈ “అంతకు మించి” పోస్టర్ అక్కడ కొద్దిరోజుల క్రితం పెట్టారు..

ఆ పోస్టర్ లో సముద్రం,రష్మీ థైస్ (తొడలు) ఇవన్నీ చూడగానే నేను కనెక్ట్ అయిపోయా ఒక ఆడియన్ గా చెప్తున్నాను నేనే కనెక్ట్ అయిపోయాను, మీరు కూడా కనెక్ట్ అవ్వండి… తప్పదు..” అంటూ వ్యాఖ్యానించారు..

ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ప్రక్కనే ఉన్న రేష్మి స్పందించారు.. “పోస్టర్ కి కనెక్ట్ అయినందుకు అజయ్ గారికి థాంక్స్.. ఇది ఒక టీమ్ ఎఫర్ట్.. ” అంటూ ఆమె ఈ వ్యాఖ్యలను స్పోర్టివ్ గా తీసుకున్నారు..

అయితే దర్శకుడు తానొక ప్రేక్షకుడిగా భావించి ఈ వ్యాఖ్యలు చేశాను అని చెప్తున్నా,ఒక పబ్లిక్ ఫంక్షన్ లో ఒక మహిళా నటి శరీర భాగాలపై వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం? ఒక వేళ అజయ్ భూపతి తన గురువు అయిన రామ్ గోపాల్ వర్మ వివాదాల ద్వారా లైం లైట్ లో ఉండాలని భావించడం లేదు కదా?

Related Posts

3 thoughts on “రష్మీ తొడలు చూసి కనెక్ట్ అయ్యా,అంటూ పబ్లిక్ ఫంక్షన్ లో దర్శకుడు అజయ్ భూపతి చీప్ కామెంట్స్.. స్పందించిన రష్మీ..

  1. Thank you for all your labor on this web site. My mom loves conducting investigations and it’s simple to grasp why. Many of us know all of the dynamic manner you present valuable tricks via your web blog and recommend response from website visitors on this area of interest then my daughter is actually being taught a great deal. Take advantage of the rest of the year. You’re the one performing a first class job.

  2. I used to be very pleased to seek out this internet-site.I wished to thanks to your time for this glorious read!! I undoubtedly enjoying every little bit of it and I’ve you bookmarked to take a look at new stuff you blog post.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *