ముసలి నక్క,గు * లో పెట్టుకోరా.. హాస్య నటుడు పృథ్వి పై తిట్ల వర్షం కురిపించిన శ్రీ రెడ్డి … ఎందుకంటే..

Srireddy Vs 30 years Prudhvi

Srireddy Vs 30 years Prudhvi

హాస్యనటుడు పృథ్వి (30 ఇయర్స్ ఇండస్ట్రీ) పై నటి శ్రీ రెడ్డి విరుచుకుపడ్డారు.. నువ్వు వేసే వేషాలన్నీ నాకు తెలుసంటూ,ఫేస్ బుక్ సాక్షి గా ఆమె పృథ్వి కి వార్నింగ్ ఇచ్చారు..

” కామెడీ పృథ్వీ …… నీగోకుడు యవ్వారాలు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో తెలీవా ? లేక అమెరికా ఈవెంట్స్ కి వచ్చిన అమ్మాయిలకు తెలీవా ? ఎం ఎల్ ఏ టికెట్ కావాలంట ముసలి నక్కకి ……. గురువింద గింజ గు……. లో పెట్టుకో రా ! ” అంటూ పోస్ట్ పెట్టారు శ్రీ రెడ్డి..

అయితే శ్రీ రెడ్డి పృథ్వి మీద ఇంతలా విరుచుకుపడడం వెనుక పెద్ద కథే ఉంది,కొద్దీ రోజుల క్రితం పృథ్వి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ ,అమెరికా సెక్స్ రాకెట్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.. ఆ వ్యాఖ్యలలో “అమెరికాలో ఎవరినీ బలవంతంగా వ్యభిచారం లోకి దించలేదని వాళ్ళు చిన్న పిల్లలు ఏమి కాదని ఇష్టం లేకపోతే ఎవరూ ఆ కూపం లోకి దించరనీ , బలవంతం చేయరని” పృథ్వి వ్యాఖ్యానించడం తో పాటుగా,కేవలం డబ్బు కోసమే నటీమణులు వ్యభిచారం చేస్తున్నారని ఆ ఇంటర్వ్యూ లో చెప్పఁడం వల్లే శ్రీ రెడ్డి కి ఆగ్రహం వచ్చిందంటున్నారు..

ఇక పృథ్వి ఈ మధ్యనే వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ కి తన మద్దతు ప్రకటించిన సంగతి తెల్సిందే,జగన్ టికెట్ ఇస్తే MLA గా పోటీ చేసే ఆలోచనలో కూడా పృథ్వి ఉన్నారని సమాచారం. చూద్దాం పృథ్వి శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *