ఆ గుడిలో అద్భుతం..హారతి సమయంలో విష్ణుమూర్తి విగ్రహం పై ప్రత్యక్షమైన సర్పం,వైరల్ అవుతున్న వీడియో..

Snake on Lord Vishnu

Snake on Lord Vishnu

తమిళనాడులో ఒక ప్రముఖ విష్ణాలయంలో అద్భుతం చోటు చేసుకుంది.. మదురై లో కొలువైన తిరుమోరూ కళమెగపెరుమాళ్ ఆలయంలో విష్ణు విగ్రహానికి హారతి ఇస్తున్న వేళ,ఒక నాగుపాము విగ్రహం మీదకి చేరింది,అనూహ్యంగా ఆ సర్పం పడగ కూడా విప్పటంతో అక్కడ భక్తులు అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

శివుడి మెడలో ఆభరణంగా మెరిసే నాగాభరణం విష్ణువు చెంత చేరడంతో భక్తుల ఆనందానికి అవధులు లేవు.. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది.. మదురై కి 12 కిలోమీటర్ల దూరం లో నెలకొన్న ఈ దేవాలయం శ్రీ మహావిష్ణువు 108 దివ్యదేశాల్లో ఒకటిగా పేరు పొందింది..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *